ASBL Koncept Ambience
facebook whatsapp X

ముద్రగడ పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం... గెజిట్ నోటిఫికేషన్

ముద్రగడ పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం... గెజిట్ నోటిఫికేషన్

వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఓడిరచకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్‌ విసిరారు. పవన్‌ గెలిచిన నేపథ్యంలో తన పేరును మార్చుకుంటానని, గెజిట్‌ దరఖాస్తు పెట్టుకుంటానని తెలిపారు. దరఖాస్తు చేసుకున్నందున ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :