ASBL Koncept Ambience
facebook whatsapp X

అమెరికాలో భారత సంతతి అభ్యర్థి అరెస్టు

అమెరికాలో భారత సంతతి అభ్యర్థి అరెస్టు

డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఫోర్ట్‌బెండ్‌ కౌంటీ కమిషనరు పదవికి పోటీ చేస్తున్న భారత సంతతి అభ్యర్థి తరళ్‌ పటేల్‌ను (30) టెక్సాస్‌ రేంజర్స్‌ అరెస్టు చేశారు. పటేల్‌ ఆన్‌లైన్‌లో తన పేరు మీద కాకుండా వేరే పేరు మీద ఖాతా తెరిచి, తన వివరాలను గోప్యంగా ఉంచారని ఆరోపణలొచ్చాయి. పటేల్‌ తీవ్రమైన నేరానాకి పాల్పడినందుకు 20 వేల డాలర్ల బాండ్‌ను అక్రమ ప్రవర్తనకు మరో 2,500 డాలర్ల బాండ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. చెల్లింపులు జరపకపోతే మేజిస్టేట్‌ ముందు ఆయన హాజరు కావాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :