ASBL Koncept Ambience
facebook whatsapp X

స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు నామినేషన్

స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు నామినేషన్

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ పదవి కోసం టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరపున కూటమి నేతలు నామినేషన్‌ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, సత్య కుమార్‌ పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :