ASBL Koncept Ambience
facebook whatsapp X

కనెక్ట్ టు ఆంధ్రాకు దేవీ సీఫుడ్స్ 5 కోట్ల విరాళం

కనెక్ట్ టు ఆంధ్రాకు దేవీ సీఫుడ్స్ 5 కోట్ల విరాళం

దేవీ సీఫుడ్స్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కనెక్ట్ టు ఆంధ్రాకు రూ. 5 కోట్ల విరాళాన్ని అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ పోట్రు బ్రహ్మానందం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :