ASBL Koncept Ambience
facebook whatsapp X

అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికాలో మరోసారి కాల్పుల మోత వినిపించింది. టెక్సాస్‌లో రౌండ్‌ రాక్‌లోని పార్కులో ఓ ఈవెంట్‌ జరిగింది. దీనికి సమీపంలో రెండు గ్రూపులు మధ్య ఘర్షణ చెలరేగి అది కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈలోగా నిందితులు పరారయ్యారు. గాయపడిన వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :