పూజకు సిద్ధమవుతున్న వివిధ నగరాలు

26-04-2017

పూజకు సిద్ధమవుతున్న వివిధ నగరాలు

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ, విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలోని 10 నగరాల్లో కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజలకు వివిధ నగరాలు సిద్ధమవుతున్నాయి.

ప్రిల్‌ 22, 23 తేదీల్లో కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌హోసెలోని మిల్‌పిటాస్‌లో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కనకదుర్గ కుంకుమార్చన పూజలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను వెంకట రెడ్డి (ప్రెసిడెంట్‌) పర్యవేక్షిస్తున్నారు. ఈ పూజలకు సంబంధించి ఇతర వివరాల కోసం 408 679 2796 లో సంప్రదించవచ్చు.

ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో సియాటెల్‌లోని హిందూ టెంపుల్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ బోతెల్‌లో అమ్మవారి కుంకుమ పూజలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను శ్రీకాంత్‌ సత్య (మన సంస్కృతి) చూస్తున్నారు. ఈ పూజలకు సంబంధించి ఇతర వివరాల కోసం 425 635 8700 లో సంప్రదించవచ్చు.

మే 1, 2 తేదీల్లో పోర్ట్‌లాండ్‌లోని హిల్స్‌బోరోలో ఉన్న పోర్ట్‌లాండ్‌ బాలాజీ టెంపుల్‌లో అమ్మవారి కుంకుమ పూజలను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను  రాజగోపాల్‌ (ట్రస్టీ) చూస్తున్నారు. ఈ పూజలకు సంబంధించి ఇతర వివరాల కోసం 503 621 7716 లో సంప్రదించవచ్చు.

మే 6, 7 తేదీల్లో న్యూజెర్సిలోని మన్‌మౌత్‌ జంక్షన్‌లో ఉన్న శ్రీ స్వామి నారాయణ్‌ టెంపుల్‌లో విజయవాడ కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను  రామ్‌వేదాంతం చూస్తున్నారు. ఈ పూజలకు సంబంధించి ఇతర వివరాల కోసం 732 654 4655 లో సంప్రదించవచ్చు.

మే 8, 9 తేదీల్లో వాషింగ్టన్‌ డిసిలోని లెపోర్ట్‌ స్కూల్‌లో అమ్మవారి కుంకుమ పూజలను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను  వాడ్రేవు పేర్రాజు చూస్తున్నారు. ఈ పూజలకు సంబంధించి ఇతర వివరాల కోసం 203 306 8681 లో సంప్రదించవచ్చు.

మే 13, 14 తేదీల్లో శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్‌లో కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను వెంకన్న కరణం చూస్తున్నారు. ఈ పూజలకు సంబంధించి ఇతర వివరాల కోసం ఆలయ అధికారులను సంప్రదించవచ్చు.

మే 15, 16 తేదీల్లో శాక్రమెంటోలోని లక్ష్మీనారాయణ టెంపుల్‌లో కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను వెంకట్‌ మేచినేని (ఫోన్‌ నెం.916 243 8049), వెంకట్‌ బుక్కా (ఫోన్‌ నెం.718 753 9327)ను కాని సంప్రదించవచ్చు. ఈ పూజలకు సంబంధించి ఇతర వివరాల కోసం ఆలయ అధికారులను సంప్రదించవచ్చు.

మే 20, 21 తేదీల్లో హోస్టన్‌ నగరంలో ఉన్న షిర్డీ సాయి జలమందిర్‌ లో కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను శ్రీమతి పద్మశ్రీ ముత్యాల చూస్తున్నారు. ఈ పూజలకు సంబంధించి ఇతర వివరాల కోసం ఆలయ అధికారులను సంప్రదించవచ్చు. ఈ పూజలకు సంబంధించి ఇతర వివరాల కోసం 281 325 0654 లో సంప్రదించవచ్చు.

మే 22, 23 తేదీల్లో డల్లాస్‌ రాష్ట్రంలోనే మరోచోట కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజలను ఏర్పాటు చేశారు. ఫ్రిస్కోలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ పూజలు జరుగుతాయి. రామ్‌ తాతినేని ఈ పూజలకు సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్నారు. ఈ పూజలకు సంబంధించి ఇతర వివరాల కోసం 212 551 2437 లో సంప్రదించవచ్చు.

మే 27, 28 తేదీల్లో చికాగోలో కూడా అమ్మవారి కుంకుమ పూజలను ఏర్పాటు చేశారు. హేమ కానూరు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్నారు. ఈ పూజలకు సంబంధించి ఇతర వివరాల కోసం 630 532 3339 లో సంప్రదించవచ్చు. 

SrNo

Date

City

Temple

Address

Contact Person

 

1

 

22-24 April

 

San Jose, CA

 

Sri Satyanarayana Swamy Devastanam, Milpitas, CA

 

475 Los Coaches Street, Milpitas, CA 95035

 

Mr. Venkata Reddy
 President,
 Ph: 408 679 2796

 

2

 

29-30 April

 

Seattle

 

Hindu Temple and Cultural Center of Bothell

 

3818 212th St SE,
 Bothell, WA 98021

 

Mr. Srikanth Satya
 Ph: 425 635 8700

 

3

 

1-2 May

 

Portland

 

Portland Balaji Temple

 

2092 New AloclekDr, Hillsboro, OR 97124

 

Mr. Raja Gopal
 Trustee, Ph: 503 621 7716

 

4

 

6-7 May

 

New Jersey

 

Sri SwamyNarayan Temple

 

329 Culver Road
 Monmouth Junction, NJ 08854

 

Mr. Ram Vedatham
 Ph: 732 654 4655

 

5

 

8-9 May

 

Washington DC

 

LePort School

 

LePort School
 24328 MarrwoodDr
 Aldie, VA 20105

 

Mr. Vadrevu Perraju
 Ph: 203 306 8681

 

6

 

13-14 May

 

Atlanta

 

Satyanarayana Swamy Temple

 

225 Curie Drive Suite # 300 Alpharetta GA 30005

 

Mr. Naga Ravi Kumar 
 Ph: 6785494656
 Mr. Venkat Meesala
 Ph:  5712012366

 

7

 

15-16 May

 

Sacramento

 

Laxmi Narayan Temple

 

7495 Elder Creek Rd, Sacramento, CA 95824

 

Mr. Venkat Mechineni
 Ph : 916-243-8049
 Mr. Venkatesh Bukka
 Ph : 718-753-9327

 

8

 

20-21 May

 

Houston

 

Shirdi Sai Jalaram Mandir

 

13845, W Bellfort St, SugarLand, FortBend, TX 77498

 

Mrs Padmasri Mutyala
 Ph: 281 325 0654

 

9

 

22-23 May

 

Dallas

 

Convention center

 

Embassy Suites & Convention Center, 7600 John Q Hammons Dr Frisco, TX 75034

 

Mr. Ram Tatineni
 Ph: 212 551 2437

 

10

 

27-28 May

 

Chicago

 

 

 

 

 

Mr. HemaKanuru
 Ph: 630 532 3339


* The team shall return from Chicago on Sunday, 29 May 2016 reaching Hyderabad on early hours of 31 May 2016