రామజన్మభూమి ప్రాంగణంలోకి రాముని విగ్రహం

రామజన్మభూమి ప్రాంగణంలోకి రాముని విగ్రహం

25-03-2020

రామజన్మభూమి ప్రాంగణంలోకి రాముని విగ్రహం

చైత్ర నవరాత్రి పర్వదినాన్ని  పురస్కరించుకుని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి కీలక ఘట్టానికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అంకురార్పన చేసింది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరాముని విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగంణంలోకి తరలించారు. ఆదిత్యనాథ్‌ స్వయంగా తన చేతుల మీదుగా రామ జన్మభూమి ప్రాంగణంలోని మాసస భవన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణంలోకి రాముని విగ్రహాన్ని తరలించారు.