గవర్నర్‌ దసరా శుభాకాంక్షలు

07-10-2019

గవర్నర్‌ దసరా శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా అంటే ధర్మానిదే విజయం అన్నదానికి ప్రతీక. దుర్గామాత ప్రజలందరికీ సుఖసంతోషాలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.