ఎన్నికల ప్రచారానికి నందమూరి బాలకృష్ణ

07-10-2019

ఎన్నికల ప్రచారానికి నందమూరి బాలకృష్ణ

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చావా కిరణ్మయికి మద్దతుగా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారానికి హాజరు కానున్నారు. ఈ నెల 13 నుంచి 18 లోపు షెడ్యూల్‌ ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.