ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు

17-09-2019

ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.