Chandrababu Wins From Kuppam

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి రాజమౌళిపై 29993 ఓట్ల భారీ మెజార్టీతో చంద్రబాబు విజయం సాధించారు. 1989 నుంచి చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గెలుపొందడం ఇది ఏడోసారి. వైకాపా ప్రభావం బలంగా ఉండటంతో గతంలో కంటే ఈసారి చంద్రబాబు మెజార్టీ తగ్గింది.