Chandrababus innovative press meet in the end of campaigning

ఏపి ప్రజల కలలు సాకారం చేశాం 
వినూత్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్
నిలబడే ప్రెస్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగం
ఇప్పటికే ప్రచారంలో వినూత్న శైలిలో చంద్రబాబు
రోడ్ షోలలో చంద్రబాబు ప్రసంగాలపై సర్వత్రా ఆసక్తి
ప్రచార ముగింపులో చంద్రబాబు వినూత్నంగా ప్రెస్ మీట్ 
ఒకవైపు ప్రజెంటేషన్, మరోవైపు మీడియాతో చంద్రబాబు భేటి

మీరు అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేసి చూపించాను: ముఖ్యమంత్రి చంద్రబాబు
పెన్షన్లు,రుణమాఫీ,పట్టిసీమ,కాపు రిజర్వేషన్,
రాయలసీమకు నీళ్లు,డ్వాక్రా చెల్లెళ్లకు పసుపు కుంకుమ,
అన్న కేంటిన్లు, చంద్రన్న బీమా
చెప్పింది చేసి చూపించాను
చెరువులు నింపాం, సీమ భూముల నీటి కొరత తీర్చాం
రాళ్లసీమ అన్న రాయలసీమను సస్యశ్యామలం చేశాను
అనంతపురంలో కియా ద్వారా ఉపాధి పెంచాం
డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రికలు
నా చెల్లెమ్మల్లో భవిష్యత్తుపై భరోసా పెంచాను
ఏపి ప్రజల కలలు సాకారం చేశాం 
అమరావతి, పోలవరం ఏపికి రెండు కళ్లు
నదుల అనుసందానం దేశానికే నమూనా
5అగ్రనగరాల్లో ఒకటిగా అమరావతి అభివృద్ది
పెద్దఎత్తున పారిశ్రామికీకరణ చేస్తున్నాం
పోర్టులు,ఎయిర్ పోర్టులు అభివృద్ది చేశాం
ఒకప్పుడు హైదరాబాద్ అంటే పాకిస్థాన్ లోదా అని అడిగేవారు
అలాంటిది ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కు ప్రపంచపటంలో సుస్థిర స్థానం తెచ్చాను
5ఏళ్లలో 730పైగా అవార్డులు సాధించాం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ గా ఉన్నాం

మోడి,జగన్, కెసిఆర్ ముగ్గురు మోడీలుగా మారారు. 
ముగ్గురు మోడిలు నవ్యాంధ్రప్రదేశ్ కు ఆటంకాలు
ముగ్గురు మోడిలు ఏపిపై పగబట్టారు

మోది,కెసిఆర్,కవిత,హరీష్ వ్యాఖ్యల క్లిప్పింగ్ లు
డిల్లీని మించిన రాజధాని నిర్మించమన్న మోది
కెసిఆర్ దుర్భాషల క్లిప్పింగ్ లు ప్రదర్శన
ఈ గడ్డపై నిలబడి ఏపికి హోదా ప్రకటించడానికి ఎన్ని గుండెలన్న కెసిఆర్
పోలవరాన్ని అడ్డుకు తీరతామన్న కవిత
జగనన్న మా జైళ్లలో పెట్టకండి, జైళ్లను కూడా కబ్జా చేస్తాడన్న కవిత
ఏపికి హోదా ఇస్తే మాకూ ఇవ్వాల్సిందే అన్న హరీష్

కెసిఆర్ పూటకోమాట,ఊసరవెల్లి రాజకీయాలు
పోలవరాన్ని 5ఏళ్లు జగన్ అడ్డుకోలేదా..?
పేదల సంక్షేమం ఆగిపోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు
అన్నపూర్ణ ఎడారిగా మార్చేందుకే జగన్ తెగించారు
రాయలసీమను రాళ్ల సీమగా మార్చాలని చూస్తున్నారు
కేసిఆర్ పెత్తనం ఏమిటి ఆంధ్రప్రదేశ్ లో..?
ముగ్గురూ కలిసి నాటకాలు ఆడతారా..
మా జీవితాలతో ఆడుకునే అధికారం ఎవరిచ్చారు..?

టిడిపి వస్తే రాష్ట్రానికి ఏవిధంగా మేళ్లు
ఆర్ధిక నేరస్తులొస్తే ఏపికి జరిగే నష్టం
ఓటేసే ముందు ప్రతిఒక్కరూ ఆలోచించాలి
మీ బిడ్డల భవిష్యత్తు నా బాధ్యత
శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా
నా పోరాటం కేంద్రంలో నరేంద్రమోదిపై
నా పోరాటం పొరుగున ఉండి చేసే కుట్రలపై
ఇక్కడ ఉండి జగన్ ఏపికి ద్రోహం చేస్తున్నారు
వ్యక్తులు శాశ్వతం కాదు, కానీ రాష్ట్రం శాశ్వతం
పోలవరం శాశ్వతం,అమరావతి శాశ్వతం
శాశ్వతమైన అభివృద్దికి మద్దతు ఇవ్వండి
శాశ్వతమైన భద్రతకు మద్దతు ఇవ్వండి.