TAMA Ugadi Celebrations on March 31

అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఉగాది ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 31వ తేదీన డులూత్‌ ఉన్నత పాఠశాలలో జరిగే ఈ వేడుకలకు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశారు. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, సహపంక్తి భోజనాలు, సాంస్కతిక కార్యక్రమాలు, సాహీతీ సదస్సు, తెలుగు సినీ గాయకులు సుధామయి-ధీరజ్‌ సంగీత విభావరి వంటి కార్యక్రమాలను ఇందులో ఏర్పాటు చేశారు.

Buy Ugadi Utsavalu Tickets

Register Here for Ugadi Cultural Events

Register Here for Stalls

Register Here To Volunteer In Ugadi Event

Register here for All Ages Quiz

Register here for Ugadi Telugu Sahithya Vibhavari