వివిధ రాష్ట్రాలకు చెందిన మహా నేత వై ఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అమెరికా లో హ్యూస్టన్ నగరంలో కలసి జగన్మోహన రెడ్డి గారు తలపెట్టిన మహా సంకల్ప యాత్ర కు సంఘీభావం తెలియ చేశారు. ఇందులో రాజేశ్వర్ రెడ్డి గంగసాని (న్యూ జెర్సీ), రాఘవ రెడ్డి గోశాల (పెన్సిల్వేనియా), ఆళ్ళ రామి రెడ్డి (న్యూయార్క్) వాసుదేవ రెడ్డి (ఫ్లోరిడా), హ్యూస్టన్ నుంచి గిరీష్ రామిరెడ్డి,రాజ్ చప్పిడి, మారుతి రెడ్డి, బ్రహ్మ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, న్యూ జెర్సీ నుంచి శ్రీకాంత్ పెనుమాడ, రఘురామి రెడ్డి, ద్వారక వారణాసి, వెంకట్ సుంకిరెడ్డి, అనిరుద్, కృష్ణ చైతన్య అట్లాంటా నుంచి శ్రీనివాసరెడ్డి కొట్లూరు, నంద గోపినాథ్ రెడ్డి, ధనుంజయ గడ్డం, డాల్లస్ నుంచి శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, రామి రెడ్డి బూచిపూడి, శివ అన్నపురెడ్డి, కిరణ్ కోడూరు, రమణ రెడ్డి క్రిష్టపాటి, రమణ పుట్లూరు, రవి ఆరిమండ, శ్రీనివాస్ ఓబుళరెడ్డి, ఫాల్గుణ రెడ్డి, తిరుమల రెడ్డి, చందు,ప్రసాద్ చొప్ప, చెన్నా రెడ్డి, ఆస్టిన్ నుంచి గండ్ర నారాయణ రెడ్డి, సాచి ముట్లూరు, హేమంత్, ప్రభంధ రెడ్డి, మల్లిక్ ఆవుల, వెంకట్ ఎర్రగుడి, ప్రదీప్, రవి బల్లాడ, ప్రశాంతి బల్లాడ, నార్త్ కరోలినా నుంచి రాధాకృష్ణ రెడ్డి, భాస్కర రెడ్డి నల్లమిల్లి, శ్యామ్ తో సహా 200 మందికి పైగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాలుపంచుకున్నారు.