More TV and less physical activity ramps up risk of walking disability

గంటల కొద్దీ కూర్చోవడం, టీవీకి అతుక్కుపోవడం వల్ల శారీరక శ్రమ లేక వృద్ధుల్లో నడవలేని పరిస్థితి ఎదురవుతుందని వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఐదు గంటలకంటే ఎక్కువసేపు టీవీ చూస్తూ, వ్యాయామం సరిగా చేయనివారిలో ఈ వ్యాధి ఏర్పడుతుందని, రోగ నిరోధక శక్తి కరువై తొందరగా వ్యాధుల బారిన పడతారని తెలిపారు.