5th America Telugu Sambaralu at Renaissance Convention Center in Illinois

అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా నాట్స్‌ ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎంతోమంది స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు హాజరవుతున్నారు. శ్రీ విశ్వయోగి విశ్వంజీ, స్వామి ఇష్టమానంద, స్వామి చిదాత్మానందలతోపాటు, గురు కొండవీటి జ్యోతిర్మయి, తనికెళ్ళ భరణి, జి. పాండురంగారావు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సౌండ్స్‌ అఫ్‌ ఇషా పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.