చైనా దాస్తోంది : పాంపియో

చైనా దాస్తోంది : పాంపియో

25-03-2020

చైనా దాస్తోంది : పాంపియో

కరోనా వైరస్‍కు సంబంధించిన సమాచారాన్ని చైనా దాస్తోందని జీ-7 దేశాల విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ద్వారా జరిగిన జీ-7  దేశాల భేటీలో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్‍ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా ఏం జరిగిందో దాన్ని దాచేందుకు చైనాలోని కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తోందని సమావేశం అనంతరం ఆయన ఆరోపించారు.