కరోనా ల్యాబ్లో పుట్టలేదు

కరోనా ల్యాబ్లో పుట్టలేదు

25-03-2020

కరోనా ల్యాబ్లో పుట్టలేదు

కరోనా వైరస్‍ ల్యాబ్‍లో పుట్టిందా? దాన్ని చైనానే సృష్టించిందా? అనే ప్రశ్నలకు పలు పరిశోధక సంస్థలు కాదు అని కుండబద్దలు కొట్టేలా బదులిస్తున్నాయి. అమెరికాలో కొలంబియా వర్సిటీ, బ్రిటన్‍లోని ఎడిన్‍బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల్లోనూ ఆ వైరస్‍ సహజం గానే ఏర్పడిందని ధ్రువీకృతమైంది. గబ్బిలాలా ద్వారా ఇతర జంతువులు, పక్షులకు అక్కడి నుంచి వాటిని తిన్న మనుషులకు కరోనా వైరస్‍ వ్యాప్తించి ఉంటుందని ట్యులేన్‍ వర్సిటీ మైక్రోబయాలజీ, ఇమ్మునాలజీ ప్రొఫెర్‍ రాబర్ట్ గ్యారీ విశ్లేషించారు.