భారత్‍కు ఇవాంకా ట్రంప్‍ ధన్యవాదాలు

భారత్‍కు ఇవాంకా ట్రంప్‍ ధన్యవాదాలు

27-02-2020

భారత్‍కు ఇవాంకా ట్రంప్‍ ధన్యవాదాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍తో కలిసి భారత్‍కు వచ్చిన ఆయన కుమార్తె ఇవాంకా భారత్‍కు ధన్యవాదాలు తెలిపారు. తాజ్‍మహల్‍ వద్ద భర్తతో కలిసి తీయించుకున్న ఫొటోను ఆమె తన ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్టు చేశారు. థ్యాంక్యూ ఇండియా అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అద్భుత పాలరాతి కట్టడం తనకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని పేర్కొన్నారు.