భారత్‍ పర్యటన విజయవంతం : ట్రంప్‍

భారత్‍ పర్యటన విజయవంతం : ట్రంప్‍

27-02-2020

భారత్‍ పర్యటన విజయవంతం : ట్రంప్‍

భారత్‍ గొప్ప దేశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ కొనియాడారు. భారత్‍లో తన పర్యటన విజయవంతంగా ముగిసిందని పేర్కొన్నారు. భారత్‍లో రెండు రోజుల పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి ఆయన అమెరికాకు బయల్దేరారు. బుధవారం అక్కడకు చేరుకోగానే ఇప్పుడే దిగాం. భారత్‍ గొప్ప దేశం. నా పర్యటన విజయవంతమైంది అని ట్రంప్‍ ట్వీట్‍ చేశారు.