కరుణా గోపాల్ కు హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ ఆహ్వానం

కరుణా గోపాల్ కు హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ ఆహ్వానం

18-02-2020

కరుణా గోపాల్ కు హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ ఆహ్వానం

మార్చి ఒకటో తేదీన అమెరికాలోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో జరిగే హార్వర్డ్‌ ఆసియా బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ 2020 లో ఫౌండేషన్‌ ఫర్‌ ప్యూచరిస్టిక్‌ సిటీస్‌ ప్రెసిడెంట్‌ కరుణా గోపాల్‌ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆమెకు హార్వర్డ్‌ విశ్వవిద్యాయం నుంచి ఆహ్వానం అందింది. దేశంలో పట్టణ పరివర్తనలో ఆమె సాధించిన విజయాలు, స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి సంబంధించిన ఆమె ఆలోచలను ఎంతగానో ఉపయోగపడతాయని హార్వర్డ్‌ విశ్వవిద్యాయం తెలిపింది.