LATA Kite Festival and Sankranti Mela

సంక్రాంతి గాలిపటాల ఆటలు

Kids will receive a free kite (while quantities last)

సంక్రాంతి కి గాలిపటం ఎగరెయ్యటంలో మజానే వేరు. మన చిన్నప్పుడు మనం బాగా ఎంజాయ్ చేసాం. మరి మన పిల్లలు కూడా ఎంజాయ్ చెయ్యాలి కదా. అందుకే లాటా ఈ సంక్రాంతి కి గాలిపటాల ఆటలు నిర్వహించుతుంది. మీరు మీ పిల్లలని తప్పకుండ తీసుకురండి

 
 
Muggulu & Vantala Poteelu are on Jan 11th & 12th
Muggulu Poteelu for Women
Vantala Poteelu For Both Men & Women
Locations: Arcadia, Cypress, Eastvale, Irvine, Torrance, Santa Clarita