Greta-Thunberg-named-Time-Person-of-the-Year-for-2019

అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాధినేతలకు కడిగిపారేసిన టీనేజర్‌ గ్రెటా థున్‌బర్గ్‌ ఈ ఏడాది టైమ్‌ మేగజీన్‌ పర్సన్‌ ఆఫ్‌ ఇ ఇయర్‌-2019గా ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు. గ్రెటా థన్‌బర్గ్‌-ద పవర ఆఫ్‌ యూత్‌ అనే క్యాప్షన్‌తో సముద్రపు ఒడ్డున ఉన్న 16 ఏళ్ల ఫొటోను మేగజీన్‌ కవర్‌పేజీపై ముద్రించారు. ఆమె స్వీడన్‌ పార్లమెంటులోనూ ప్రసంగించారు.