21st TANA National Conference Alumni Meet

తానా మహాసభల్లో భాగంగా అమెరికా సెంటర్‌లో ఏర్పాటు చేసిన అలూమ్ని మీట్‌కు ఎన్నో కాలేజీలు హాజరవుతున్నాయి. సైనిక్‌ స్కూల్‌ - కోరుకొండ, సిబిఐటీ, గీతం, సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ, కెఎల్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, ఎన్‌ఐటీ వరంగల్‌, గుంటూరు మెడికల్‌ కాలేజీ, కర్నూలు మెడికల్‌ కాలేజీ, సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, విఙాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, జెఎన్‌టీయు ఇంజనీరింగ్‌ కాలేజీ (హైదరాబాద్‌, కాకినాడ, అనంతపురం), గోదావరి డిస్ట్రిక్ట్‌ అలూమ్నీ ఇందులో పాల్గొంటున్నాయి.