వాషింగ్టన్‌ డీసీలో కోడెల సంతాప సభ

18-09-2019

వాషింగ్టన్‌ డీసీలో కోడెల సంతాప సభ

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణవార్త నమ్మశక్యంగా లేదు. ఆయన మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన అన్నారు. వాషింగ్టన్‌ డీసీలో కోడెల సంతాప సభను టీడీపీ సీనియర్‌ నాయకులు మన్నవ సుబ్బరావుతో కలిసి నిర్వహించారు.