ఉబర్‌లో బగ్‌ను గుర్తించిన భారతీయ పరిశోధకుడు

17-09-2019

ఉబర్‌లో బగ్‌ను గుర్తించిన భారతీయ పరిశోధకుడు

ఫోన్‌ ఆధారిత క్యాబ్‌ సర్వీస్‌ ఉబెర్‌ సాఫ్ట్‌వేర్‌లో ఓ బగ్‌ బయటపడింది. ఇది ఎవరి ఖాతాలోకైనా అనధికారికంగా ప్రవేశించేందుకు హ్యాకర్లకు మార్గం కల్పించేలా ఉంది. దీన్ని కనుగొని తెలియజేసినందుకుగానే భారత సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకుడు ఆనంద్‌ ప్రకాశ్‌కు ఉబెర్‌ రూ.4.6 లక్షలను బహుకరించింది. ఏపీఐ రిక్వెస్ట్‌ ద్వారా ఉబెర్‌ క్యాబ్స్‌, ఉబెర్‌ పుడ్‌ ఖాతాల్లోకి లాగిన్‌ అవ్వచ్చు. ఈ బగ్‌ గురించి ఆనంద్‌ ఉబెరకు తెలియజేయగానే బగ్‌ బౌంటీ ప్రోగ్రాంను ఉబర్‌ ఆప్‌డేట్‌ చేసింది.