'తామా' దసరా & బతుకమ్మ వేడుకలు

16-09-2019

'తామా' దసరా & బతుకమ్మ వేడుకలు

జానపద కళల్లో ఒక పీ.హెచ్.డి రెండు ఎం.ఫిల్ డిగ్రీ పట్టాలతో, మలేషియా కువైట్ అమెరికా లాంటి దేశాల్లో జానపద ప్రదర్శనలతో ఉర్రూతలూగించిన జానపద కళల రారాజు డాక్టర్ శ్రీనివాస్ లింగా గారు గజ్జ కట్టి బతుకమ్మ ఆడించడానికి, డప్పు పట్టి దరువేయడానికి, మైకు పట్టి పాడడానికి, కర్ర ఎత్తి మన అందరితో కోలాటం ఆడించడానికి మన అట్లాంటా తెలుగు సంఘం 'తామా' దసరా & బతుకమ్మ వేడుకలకు విచ్చేస్తున్నారహో. ఇంకెందుకు ఆలస్యం మీకు వినోదం కావాలంటే www.tama.org/bathukamma లో ఉచితంగా నమోదు చేసుకోండి.