మడతపెట్టే కంప్యూటర్.. వచ్చే ఏడాది!

15-05-2019

మడతపెట్టే కంప్యూటర్.. వచ్చే ఏడాది!

మడతపెట్టగల కంప్యూటర్‌ను 2020లో మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు లెనోవో సంస్థ ప్రకటించింది. ఈ మేరకు థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌వన్‌ పేరిట దానికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. మడత పెడితే చిన్న పుస్తకంలా, తెరిస్తే ఒక ట్యాబ్‌లా కనిపించడం దీని ప్రత్యేకత.