ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజా కృష్ణమూర్తి భేటీ

Chandrababu Meets U.S Congressman Raja Krishnamoorthi

యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధిగా ఎన్నికైన తొలి దక్షిణ భారతీయుడు రాజా కృష్ణమూర్తి ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుసుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి సందర్శించాలని  కోరారు.


                    Advertise with us !!!