ఆప్తా ఉగాది వేడుకల్లో చిమట శ్రీనివాస్ కు సన్మానం

23-04-2019

ఆప్తా ఉగాది వేడుకల్లో చిమట శ్రీనివాస్ కు సన్మానం

శ్రీ వికారినామ సంవత్సర ఉగాది వేడుకలను, శ్రీరామనవమి సంబరాలను ఆప్తా ఆధ్వర్యంలో ఇటీవల బే ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ?సందర్భంగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆప్తా వ్యవస్థాపకుల్లో ఒకరైన చిమట మ్యూజిక్‌ శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించారు.