Sajid Javid is new UK Home Minister

బ్రిటన్‌ హోంమంత్రిగా సాజిద్‌ జావీద్‌ను ప్రధాని థెరిసా మే నియమించారు. ఈ నియామకాన్ని థెరిసామే తాలూకు కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యులు స్వాగతించారు.