Wills and Trust Seminar in Philadelphia

ఫిలడెల్ఫియాలో ఉత్తర అమెరికా తెలుగు సమితి ఆధ్వర్యంలో 'నాటా' మహాసభలను జులై 6 నుంచి 8 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాటా ఐడల్‌, సదస్సులు, నిధులసేకరణ, ఆరోగ్య శిబిరాలు, 5కె వాక్‌ లాంటి కార్యక్రమాలను నాటా నాయకులు వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నారు అట్లాంటాలో మే 6 ఆదివారం రోజున 3:30 నుండి 6:00 వరకు వీలునామా ప్రణాళికా సదస్సు నిర్వహిస్తున్నట్లు నాటా అట్లాంటా నాయకులు తెలియజేశారు.