రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ రోకా ఫంక్షన్‌

22-05-2020

రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ రోకా ఫంక్షన్‌

హీరో రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ వివాహం ఖరారైంది. వీరి వివాహాన్ని ఖరారు చేసుకునేలా ఉత్తరాది సంప్రదాయం ప్రకారం రోకా వేడుకను గురువారం నిర్వహించారు. ఇరు కుటుంబాల  పెద్దులు  కలిసి నిశ్చితార్థం, పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు  నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. ఈ కార్యక్రమంలో రానా, మిహీకాతో పాటు సురేష్‌బాబు దంపతులు , వెంకటేశ్‌ దంపతులు, నాగచైతన్య, సమంత సహా ఇరు కుటుంబాల  పెద్దలు  హాజరయ్యారు.

Click here for Event Gallery