సి సి సి కి హీరో సాయికుమార్ 5,00,004 రూపాయలు విరాళం

08-04-2020

సి సి సి కి హీరో సాయికుమార్ 5,00,004 రూపాయలు విరాళం

సి సి సి కి హీరో సాయికుమార్ 5,00,004 రూపాయలు విరాళం డబ్బింగ్ యూనియన్ కు మరో రెండు లక్షల ఎనిమిది రూపాయలు విరాళం మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు హీరో సాయికుమార్ మరియు తనయుడు హీరో ఆది కలిసి ఐదు లక్షల నాలుగు రూపాయలను సినీ కార్మికుల సంక్షేమం కోసం విరాళంగా ఆర్ టి జి ఎస్ ద్వారా బుధవారం ఉదయం సీసీసీ కి పంపించారు.

అలాగే డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్ కూడా సాయికుమార్ తనవంతుగా ఒక లక్ష ఎనిమిది రూపాయలు సాయికుమార్ సోదరుడు రవిశంకర్ ఒక లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.