ట్విట్టర్ లో ఒకేసారి అల్లు అర్జున్, అఖిల్ అక్కినేని, అకీరా నందన్ కు పుట్టిన రోజు ఆశ్శిసులు అందించిన చిరంజీవి

08-04-2020

ట్విట్టర్ లో ఒకేసారి  అల్లు అర్జున్, అఖిల్ అక్కినేని, అకీరా నందన్ కు పుట్టిన రోజు ఆశ్శిసులు అందించిన చిరంజీవి

 బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి. Wish you a "Power"ful future. Happy Birthday Akira! అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా కు పుట్టిన రోజు ఆశ్శిసులు అందించారు మెగాస్టార్ చిరంజీవి.

ఇదే రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో "నీవు బాగుండాలబ్బా! Dance లో grace, ఆ వయస్సు నుంచే ఉంది. Bunnyలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం. Happy Birthday Bunny!"

ఇదే రోజు అఖిల్ అక్కినేని పుట్టిన రోజు కావడంతో "Happy Birthday Akhil Charan కి ఒక తమ్ముడు. సురేఖకి, నాకు just like son. Most eligible bachelor and most loved kid. Have a great year ahead".