సంగీత గురువు యమ్ కె అర్జునన్ కు ఏ ఆర్ రెహమాన్ నివాళి

06-04-2020

సంగీత గురువు యమ్ కె అర్జునన్ కు ఏ ఆర్ రెహమాన్ నివాళి

నా బాల్యం లో మీరు నాకిచ్చిన ప్రేమ, ప్రోత్సహాన్ని ఎప్పటికి మరువలేనిది. మీ నెరిపించిన  అసంఖ్యాక శ్రావ్యమైన పాటలు, వాయిద్యాలు  మీ నిత్య వారసత్వానికి నేనే నిదర్శనం. ఈ రోజు మీరు లేరనే వార్త నన్ను కలిచి వేసింది....మీ ఆత్మకు శాంతి చేకూరాలని.... మీ కుటుంబానికి, మీ అభిమానులకు, నా ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్న అంటూ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్  ఏ ఆర్ రెహమాన్ ట్విట్టర్ ద్వారా తెలియ చేసారు.