రెమ్యూనరేషన్ పెంచిన బన్నీ?

రెమ్యూనరేషన్ పెంచిన బన్నీ?

24-03-2020

రెమ్యూనరేషన్ పెంచిన బన్నీ?

అల్లు అర్జున్‍ బాలీవుడ్‍లో అత్యంత క్రేజీయెస్ట్ హీరో అని చెప్పాల్సిన అవసరం లేదు. అల వైకుంఠ పురములో భారీ బ్లాక్‍ బస్టర్‍ సాధించటంతో ఆయనకు ఎనలేని క్రేజ్‍ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఆయన రెమ్యూనరేషన్‍ పెంచేశాడని అంటున్నారు. తన పారితోషికాన్ని డబుల్‍ చేశారని సమాచారం. గతంలో బన్నీ రెమ్యూనరేషన్‍ 15 కోట్ల వరకు ఉండగా దానికి రెట్టింపు ప్రస్తుత చిత్రం కోసం ఆయన తీసుకోనున్నారట. రెమ్యూనరేషన్‍ పరంగా రజనీకాంత్‍ దాదాపు 100 కోట్లు వసూలు చేస్తున్నారని టాక్‍. అలాగే కమల్‍ కూడా యాభై కోట్లు తీసుకుంటారని జనాల టాక్‍. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలనే ఉంటుంది. ఈ విధంగా రెమ్యూనరేషన్‍ హై చేసినవారి జాబితాలో బన్నీ కూడా రానున్నారని అంటున్నారు