అర్జున ట్రైలర్‍ విడుదల

అర్జున ట్రైలర్‍ విడుదల

27-02-2020

అర్జున ట్రైలర్‍ విడుదల

రాజశేఖర్‍ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అర్జున. మరియం జకారియా కథానాయిక. కణ్మణి దర్శకుడు. నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. మార్చి 6న వస్తోంది. నిర్మాత నట్టికుమార్‍ ట్రైలర్‍ని విడుదల చేశారు. సమకాలీన రాజకీయ పరిస్థితులకి అద్దం పట్టే చిత్రమిది. యథార్థ సంఘటనల ప్రేరణతో తీర్చిదిద్దారు దర్శకుడు. వయసు మళ్లిన సూర్యనారాయణ అనే రైతుగా ఆయన తనయుడు అర్జునగా రాజశేఖర్‍ రెండు పాత్రల్లో అలరిస్తారు. సమా•ం కోసం అర్జున చేసిన పోరాటం ఈ చిత్రానికి కీలకం. తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి అన్నారు.