బాలకృష్ణ ద్విపాత్రాభినయం?

బాలకృష్ణ ద్విపాత్రాభినయం?

26-02-2020

బాలకృష్ణ ద్విపాత్రాభినయం?

సింహా, లెజండ్‍ చిత్రాలనంతరం బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్‍లో త్వరలో సెట్స్కు వెళ్లనున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో బాలకృష్ణ డబుల్‍ రోల్‍ ప్లే చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో ఒక పాత్రకు జోడీగా శ్రియ, మరో పాత్రకు జంటగా అంజలిని ఎంపిక చేశారని తెలుస్తోంది. బోయాపాటి ప్రీవియస్‍ ఫిలిం వినయ విధేయ రామతోపాటు బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్‍-కథానాయకుడు, ఎన్టీఆర్‍ మహానాయకుడు, జై సింహా, రూలర్‍ వంటి చిత్రాలు ఢమాల్‍మనడంతో వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం అత్యంత కీలకం కానుంది.