వెంకటేశ్‍కు డ్రైవింగ్ లెసెన్స్ ?

వెంకటేశ్‍కు డ్రైవింగ్ లెసెన్స్ ?

19-02-2020

వెంకటేశ్‍కు డ్రైవింగ్ లెసెన్స్ ?

వెంకటేశ్‍కు రామ్‍చరణ్‍ డ్రైవింగ్‍ లైసెన్స్ ఇవ్వాలను కుంటున్నారట. విచిత్రంగా ఉంది కదూ. డ్రైవింగ్‍ లెసెన్స్ అనేది మలయాళం సినిమా. ఈ చిత్రం తెలుగు రీమేక్‍ హక్కులను రామ్‍చరణ్‍ దక్కించుకున్నారని వార్తలు వస్నుత్న సంగతి తెలిసిందే. ఈ  రీమేక్‍లో వెంకటేశ్‍ హీరోగా నటించబోతున్నారని సమాచారం. ఇందుకోసం రామ్‍చరణ్‍ సంప్రదింపులు జరుపుతున్నారని ఫిల్మ్నగర్‍ వర్గాల టాక్‍. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ రీమేక్‍ చిత్రాల్లో నటించిన క్రెడిట్‍ వెంకటేశ్‍కే దక్కుతుంది. డ్రైవింగ్‍ లెసెన్స్ తో వెంకీ రీమేక్‍ ఖాతో మరో సినిమా చేరుతుందా?