సీఎం కేసీఆర్ కు ఈషా రెబ్బా శుభాకాంక్షలు

సీఎం కేసీఆర్ కు ఈషా రెబ్బా శుభాకాంక్షలు

18-02-2020

సీఎం కేసీఆర్ కు ఈషా రెబ్బా శుభాకాంక్షలు

సినీ నటి ఈషా రెబ్బా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలను అందజేశారు. కేసీఆర్‌ని కలవడం మాటల్లో చెప్పలేనంత అనుభూతినిచ్చింది. మనందరం ఎంతగానో ప్రేమించే ముఖ్యమంత్రి కేసీఆర్‌ బర్త్‌ డే విషెస్‌ చెప్పి.. ఆయన ఆశీస్సులు తీసుకున్నాను. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నా.. త్వరలోనే గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతానని ఈషా రెబ్బా ట్వీట్‌ చేశారు.