14 ఫస్ట్ లుక్ విడుదల

14 ఫస్ట్ లుక్ విడుదల

17-02-2020

14 ఫస్ట్ లుక్ విడుదల

నోయెల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 14. రతన్‌, వైశాఖ నాయకానాయికులు. లక్ష్మీ శ్రీనివాస్‌ దర్శకుడు. సుబ్బారావ్‌ రాయన, శివకృష్ణ నిచ్చెనమెట్ల నిర్మాతులు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ని గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాకి 14 అనే పేరు పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ అంకె వెనకే ఈ చిత్ర కథ దాగి ఉంటుందని. అదెలా అన్నది తెరపైనే చూడాలి. ఒక కొత్త అంశంతో ఈ చిత్రం రూపొందుతోంది అన్నారు. నోయెల్‌కి కుమారి 21 ఎఫ్‌ కంటే మంచి పేరు 14 తీసుకురావాన్నారు రాహుల్‌ సిప్లిగంజ్‌.