లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన తారలు

లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన తారలు

14-02-2020

లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన తారలు

ముంబయ్‌లో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ లో సినీ తారలు ర్యాంప్‌పై మెరిసి కనువిందు చేశారు. అందాల భామలు జాన్వీకపూర్‌, సన్నీలియోన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ క్యాట్‌ వాక్‌ చేసి ఫ్యాషన్‌ ప్రియులను అలరించారు. స్టైలిష్‌ వస్త్రాల్లో హుషారుగా నడిచి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఈ నెల 11న ప్రారంభమైన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ ఈ నెల 16 వరకు కొనసాగనుంది.