సైరా లో చేయడం నా అదృష్టం

05-10-2019

సైరా లో చేయడం నా అదృష్టం

నా సినిమాల్లో నాకు ఇలాంటి పాత్ర ఇప్పటివరకు రాలేదు. కానీ ఈ సినిమాలో లక్ష్మి నర్సింహారెడ్డి పాత్ర చెయ్యటం చాలా ఆనందంగా ఉందన్నారు హీరోయిన్‌ తమన్నా. చిరంజీవి నన్ను ఎంతో ప్రోత్సహించారని, ఈ సినిమాలో పనిచేయటం గొప్పనుభూతన్నారు. నన్ను సినిమాలో ఇలా చూపించి డైరెక్టర్‌గారికి కృతజ్ఞతలు. రాంచరణ్‌ ఒక మంచి ప్రొడ్యూసర్‌. లక్ష్మి పాత్ర నాకు ఇచ్చి నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు తమన్నా.