తానొక వ్యక్తితో ప్రేమలోపడ్డా

14-09-2019

తానొక వ్యక్తితో  ప్రేమలోపడ్డా

తానొక వ్యక్తితో ప్రేమలో పడిపోయానని, తనను తన కంటే మిన్నగా ప్రేమించే ఆ వ్యక్తితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నానని తాప్సీ చెబుతోంది. అయితే ఆమె మనసు దోచుకున్న ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం చెప్పడం లేదు. కాకపోతే ఫలానా హీరోతో, నిర్మాతతో, దర్శకుడితో అంటూ ఊహాగానాలు చేస్తారనే భయంతో తాప్సీ.. తన ప్రియుడు సినిమా రంగానికి చెందినవాడు కాదని తేల్చేసి ఉంటుందని ఆమె ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.