న్యూయార్క్‌ నుండి ముంబైకి వచ్చిన రిషీ కపూర్‌

11-09-2019

న్యూయార్క్‌ నుండి ముంబైకి వచ్చిన రిషీ కపూర్‌

క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రిషీ కపూర్‌ కొంతకాలంగా న్యూయార్క్‌లో ఉన్న సంగతి తెలిసిందే. భార్య నీతూతో కలిసి ఆయన తిరిగి ముంబై వచ్చారు. దీన్ని బట్టి ఆయన క్యాన్సర్‌ చికిత్స విజయవంతమైనట్లుగా తెలుస్తోంది. బ్యాక్‌ టూ మోమ్‌.. 11 నెలలు 11 రోజులు థ్యాంక్స్‌ అని పేర్కొన్నారు రిషీ కపూర్‌. కాగా రిషీకి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.