అనుష్క అభిమానులకు శుభవార్త

15-05-2019

అనుష్క అభిమానులకు శుభవార్త

అనుష్క అభిమానులకు శుభవార్త. అనుష్క సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నవాళ్లు ఇక ఊపిరి పీల్చుకోవచ్చు. మెగాస్టార్‌ సైరాలో అనుష్క ప్రత్యేక అతిథి పాత్ర పోషిస్తున్నదని, దీనికి సంబంధించిన షూటింగ్‌లో అనుష్క పాల్గొంటోందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందులో అనుష్క పోషించే పాత్రకు సంబంధించి ట్రయిల్‌ షూట్‌ పూర్తయిందని కూడా సమాచారం. అనుష్క ఇంతకుముందు చిరంజీవితో స్టాలిన్‌లో స్పెషల సాంగ్‌ చేసింది. ఖైదీ నెంబర్‌ 150 కోసం అనుష్క పేరు జోరుగా వినిపించినప్పటికీ కాల్షీట్స్‌ కారణంగా కుదరలేదు.