world telugu conference 2017 preparatory meeting held at chennai

చెన్నైలో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. మద్రాస్ తెలుగు అకాడమీ, వివిధ తెలుగుసంఘాల ప్రతినిధులు హాజరై.. చెన్నై నుంచి సాంస్కృతిక బృందాలతో మహాసభలకు వస్తామని పేర్కొన్నారు.