తెలంగాణలో జనసేన పోటీ!

22-04-2019

తెలంగాణలో జనసేన పోటీ!

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలిపేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తోంది. మంగళగిరిలో పార్టీ అభ్యర్థులతో పవన్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ నుంచి ఆ పార్టీ నేతలు శంకర్‌గౌడ్‌, మహేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.