ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు : రవి రహేజా

25-01-2018

ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు : రవి రహేజా

'ఇరవై ఏళ్ల క్రితం మొదటిసారి నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశాను. అప్పట్లో నాకంత విశ్వాసం కలుగలేదు. కానీ 'రహేజా మైండ్‌ స్పేస్‌ సెంటర్‌' ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు చూపిన చొరవ, అందించిన సహకారం, చేసిన క షి ఆయనపై నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు విజయవంతమైన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే నేను చంద్రబాబు నాయుడు పేరే చెబుతాను.' అంటూ రహేజా గ్రూప్‌ ప్రతినిధి రవి రహేజా దావోస్‌లో జరిగిన సిఐఐ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి పాలనా సామర్ధ్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.